స్విమ్ సూట్ ర‌చ్చ చేస్తున్న పాయ‌ల్‌.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

-

ఘాటు అందాల‌తో మొద‌టి సినిమాతోనే కుర్ర‌కారు మ‌తులు పోగొట్టిన పాయ‌ల్ రాజ్‌పుత్ కు ఎంత క్రేజ్ ఉందో మ‌నంద‌రికీ తెలిసిందే. ఈ ఘాటు అందాల సుంద‌రి మొద‌టి సినిమా ఆర్ ఎక్స్ 100సినిమాతోనే యూత్ లో ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇక ఆ త‌ర్వాత చేసిన సినిమాల్లో కూడా అందాలు ఆర‌బోసి ఎంట‌ర్‌టైన్ చేసింది.

అయితే ఈ సినిమాలేవీ ఆమెకు అనుకున్నంత ఫేమ్ తీసుకురాలేదు. ఆమె దగ్గ‌ర‌కు ఎక్కువ‌గా రొమాంటిక్ సినిమా క‌థ‌లే రావ‌డం కూడా ఆమెకు మైన‌స్ అయింది. దీంతో మంచి స్ట‌ఫ్ ఉన్న పాత్ర చేయాల‌ని ఆమె ఎదురు చూస్తోంది.

అప్పుడ‌ప్పుడు ఐట‌మ్ సాంగ్స్ చేస్తూ.. ర‌చ్చ చేస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ భామ‌.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ ఫొటోల‌ను షేర్ చేస్తూ.. యూత్ కు నిద్ర లేకుండా చేస్తోంది. అందాలు ఆర‌బోసే లుక్ తో.. మ‌త్తెక్కిస్తోంది. ఇక లేటెస్టుగా స్విమ్ సూట్ లో అందాల క‌నువిందు చేసే ఫొటోలు పెట్టింది. ఘాటు అందాల‌తో హాట్ లుక్స్ లో ఆ ఫొటోలు ఉండ‌టంతో వైర‌ల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news