పవన్ కళ్యాణ్ హాబీగా రాజకీయాలు చేస్తుంటారని.. పుల్ టైమ్ పొలిటీషీయన్ వేరని, పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ అని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్క మాట మీద నిలబడ్డారా..? అని ప్రశ్నించారు పేర్ని నాని. 2012లో పార్టీ పెట్టడానికి చంద్రబాబును కలిశానని అన్నారు.. చంద్రబాబు ఏమైనా ఎలక్షన్ కమిషనా అని అన్ని ఎద్దేవా చేశారు. 2014లో చంద్రబాబుకు ఓటేయాలని, మోదీకి ఓటేయాలని పవన్ కళ్యాణ్ అన్నారని అన్నాడు.
పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్…. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
-