కొన్ని నగరాల్లో పెంపు.. మరికొన్ని ప్రాంతాల్లో తటస్థం.. ఇవాళ పెట్రోల్ రేట్స్ చూస్తే..!

-

హైదరాబాద్: గత నెలగా పెరిగిన ఆయిల్ ధరలు ఇవాళ అత్యధిక నగరాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. లక్నో, గుర్గావ్, నోయిడా, చండీఘర్, లక్నోలో స్వల్పంగా పెరిగాయి. మిగిలిన నగరాల్లో సోమవారం ఏ రేటు ఉందో మంగళవారం కూడా అదే ధరకు అమ్ముతున్నారు.

పెట్రోల్-డీజిల్
పెట్రోల్-డీజిల్

అత్యధికంగా జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ. 105.18కాగా డీజిల్ రూ. 97.99గా విక్రయాలు జరుగుతున్నాయి. రెండో స్థానంలో ముంబై‌లో ఉంది. లీటర్ పెట్రోల్ ముంబైలో రూ. 104.56గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.32గా ఉంది. ఇక డీజిల్ లీటర్ ధర రూ. 96.90గా విక్రయాలు జరుగుతున్నాయి.

వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు :

 

 

Read more RELATED
Recommended to you

Latest news