వైరల్ ఫోటో.. కొంగ పొట్ట చీల్చుకుని బయటకు వచ్చిన చేప..!

-

ఇప్పుడుసాధారణంగా కొంగలు ఎక్కువగా సముద్ర తీరాలలో క లేదా చెరువుల వద్దకు వెళ్లి అందులో ఉన్న చేపలను తింటూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఎంత భారీ చేతనైన అమాంతం నోట్లో వేసుకొని మింగేస్తూ ఉంటాయి కొంగలు. ఇలా భారీ చేపలను మింగేస్తున్న ఎన్నో ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి.  కూడా ఇలాంటి తరహా ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఇక ఈ ఫోటో అందరిని తెగ ఆకర్షిస్తుంది. అయితే ఈ ఫోటోలో కొంగ చేప మింగేసింది. కానీ కడుపులో ఉన్న చేప ఏకంగా కొంగ పొట్ట చీల్చుకుని బయటకు వచ్చింది. స్నేక్ హిల్ అనే పాము లాంటి చేప సముద్రతీరాలు బురద ఇసుక ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది ఇటీవలే ఒక కొంగ చేను మింగగా.. దానికి ఉన్న పదునైన తోకతో పొట్ట చీల్చుకుని బయటకు వచ్చి వేలాడుతూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news