ఫ్యాక్ట్ చెక్: ఈ లెటర్ ని నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (NExT) ఏ జారీ చేసిందా..? నిజం ఏమిటి..?

-

ఫేక్ న్యూస్ ల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా లో మనకి ఎన్నో నకిలీ వార్తలు తరచూ కనపడుతూ ఉంటాయి. నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అనేది తెలుసుకోవడం చాలా కష్టం. కానీ ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తల కారణంగా చాలా మంది మోసపోతున్నారు తాజాగా సోషల్ మీడియా లో ఒక లెటర్ తెగ షికార్లు కొడుతోంది మరి ఆ లెటర్ నిజమేనా అందులో ఉన్న దానిలో నిజం ఏంటి అనే విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సోషల్ మీడియా లో తాజాగా ఒక లెటర్ తెగ షికార్లు కొడుతోంది. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ పేరు తో ఒక లెటర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అది చూసి అందరూ నిజమని అనుకుంటున్నారు నేషనల్ ఎగ్జిక్టెడ్ టెస్ట్ అనేది 2023 లో రెండవ అర్థం భాగంలో ఉంటుందని ఈ లెటర్ లో ఉంది.

నిజంగా ఈ లెటర్ ని NMC ఇండియా జారీ చేసిందా లేదంటే నకిలీ వార్తా అనేది చూస్తే… ఇది నకిలీ వార్త అని తెలుస్తోంది ఇందులో ఏమాత్రం నిజం లేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని మీద స్పందించింది. ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది సో అనవసరంగా ఇటువంటి వార్తలని నమ్మి మోసపోకండి.

Read more RELATED
Recommended to you

Latest news