పిన్నితో యువకుడు అక్రమ సంబంధం..తీవ్ర రక్త స్రావం రావడంతో

-

పిన్నితో ఓ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకున్న ఘటన పంజాబ్ లోని బీవే నగర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… పంజాబ్లోని బీవే నగర్ కు చెందిన.. సతీష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. వీరి కుటుంబం కూడా ఇక్కడే జీవిస్తోంది. సతీష్ వాళ్ళ పిన్ని అయిన సావిత్రి కుటుంబం కూడా.. బీవే నగర్ లోనే ఉంటోంది.

సావిత్రి భర్త దుబాయిలో ఉంటున్నాడు. సావిత్రి ఇంట్లో సింగిల్ గా ఉండటంతో తరచూ సతీష్ వాళ్ళ ఇంటికి వచ్చేది. సావిత్రికి ఎలాంటి సహాయం కావాలన్నా.. సతీష్ చేసేవాడు. ఈ నేపథ్యంలోనే…. వారి మధ్య చనువు పెరిగింది. ఇంకేముంది ఆ చనువు కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది.

వాళ్ళిద్దరూ… అక్రమ సంబంధం పెట్టుకున్నారు. గత ఏడాదికాలంగా ఈ వ్యవహారం నడుస్తుంది. అయితే ఈ మధ్యలో… దుబాయ్ నుంచి సావిత్రి భర్త వచ్చాడు. ఈ నేపథ్యంలో సావిత్రికి తీవ్ర రక్తస్రావం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. దీంతో సావిత్రి కి విడాకులు ఇచ్చాడు ఆమె భర్త.

Read more RELATED
Recommended to you

Exit mobile version