మహేష్ బాబు హీరో కాదు విలన్: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

-

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కామెంట్స్ చూసారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో క్లోక్ టవర్ సెంటర్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తెలంగాణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు హీరో మహేష్ బాబు హీరో కాదు విలన్ అని అన్నారు.

మహేష్ బాబు ఎక్కువగా హానికరమైన కూల్ డ్రింక్స్ యాడ్స్ చేస్తూ కృత్రిమ పానీయాలకు యాడ్ ఏజెంట్ గా పనిచేస్తున్నారని విమర్శించారు. సమాజానికి చెడు చేసే ప్రకటనలో భాగస్వామ్యం అవుతున్నారని అన్నారు మహేష్ బాబు అటువంటి యాడ్స్ లో కనిపించకుండా జాగ్రత్త పడాలని అన్నారు ప్రకృతి పానీయాలు నిమ్మరసం కొబ్బరినీళ్లు ఎటువంటి ప్రకృతి సిద్ధమైన పానీయాలు మాత్రమే తాగాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news