రాజవంశ రాజకీయాల మీదే కాంగ్రెస్ దృష్టి: మోడీ

-

కాంగ్రెస్ పార్టీ రాజవంశం అవినీతి బుజ్జగింపులకి మించి వేరే దేని మీద దృష్టి పెట్టలేదని ప్రధాన నరేంద్ర మోడీ విమర్శించారు. దేశ భవిష్యత్తుని నిర్మించే ఒక ప్రణాళిక కూడా వారి దగ్గర లేదని అన్నారు. రాయపూరులో శనివారం నిర్వహించిన వికసిత్ భారత్ వికసిత్ చత్తీస్గడ్ కార్యక్రమంలో భాగంగా మోడీగా మాట్లాడటం జరిగింది.

కేవలం ప్రభుత్వ ఏర్పాటు పైనే వారి దృష్టి అంతా ఉందని దేశం ముందుకు వెళ్లాలంటే ఏం చేయాలనే ఆలోచన మాత్రం వారి వద్ద లేకపోవడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు వారి కొడుకులు కూతుర్ల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో బిజీగా ఉన్నారని అన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version