పబ్లిక్‌ టాక్‌ – గాజువాకలో పవన్‌ కళ్యాణ్‌ గెలుస్తాడా లేదా..? వీడియో

-

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి..? పబ్లిక్‌ పల్స్‌ ఎలా ఉన్నాయి… తెలుసుకోవడానికి అందరికీ ఉత్సుకత ఉంది. ఈ సర్వేలు, అభిప్రాయ సేకరణలు ఒకలా ఫలితాలు మరొకలా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆంద్రప్రదేశ్‌ ఎన్నికల్లో మాత్రం ఉత్కంఠ నెలకొని ఉంది.. క్షణ క్షణం మారుతున్న పరిణామాలతో అసలేం జరుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టం.. ఇప్పుడు జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ పోటీ చేస్తున్న గాజువాక నియోజక వర్గంలో ప్రజలు ఏమనుకుంఉటున్నారు.. పవన్‌ని అసెంబ్లీకి పంపుతారా లేదా తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూసేయండి..



Read more RELATED
Recommended to you

Exit mobile version