దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు షాక్‌..ఆ ఎంపీ గ్రామంలోనూ బీజేపీ ఆధిక్యం..

 

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చారు ఓటర్లు..టీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సొంత గ్రామంలో దాదాపు 110 ఓట్లతో బీజేపీ అధిత్యంలోకి వచ్చింది..మూడోరౌండ్ పూర్తి అయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు 324 ఓట్ల అధిక్యంతో 1,259 ఓట్ల అధిక్యం వచ్చింది..మెదటి రౌండ్‌నుంచి టీఆర్ఎస్‌ కనీసం పోటీ ఇవ్వలేకపోతుంది..ఇప్పుడు నాలుగో రౌండ్లో మిరిదోడ్డి మండలంలో కౌంటింగ్ టీఆర్‌ఎస్‌ కీలకంగా మారనున్నాయి.. ఇదే ట్రెండ్ కొనసాగితూపోతే బీజేపీ గెలుపు నల్లేరుమీద నడకలాగే ఉంటుంది..

మూడో రౌండ్ ఫలితాలు..

బీజేపీ : 9,223 ఓట్లు
టీఆర్ఎస్ : 7,964 ఓట్లు.
కాంగ్రెస్‌: 1,931 ఓట్లు.