చీర‌క‌ట్టులో చింపేసిన పూజాహెగ్దే.. ఇవే అందాలు బాబోయ్‌!

-

ఓ యాడ్ ద్వారా సినిమా అవ‌కాశాలు రాబ‌ట్టిన ముద్దుగుమ్మ పూజాహెగ్దే. అయితే ఆమె ల‌క్ బాగానే తిరిగింద‌ని చెప్పాలి. త‌క్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఇప్ప‌టికే సౌత్ ఇండియాలో స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్ర‌స్తుతం బాలీవుడ్ పై ఫోక‌స్ పెట్టింది. దీంతో అమ్మ‌డుకు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే పెద్ద సినిమాల్లో న‌టిస్తూ బిజీగాఉంది.

పూజాహెగ్దే

అయితే ప్ర‌భాస్ స‌ర‌స‌న తొలిసారిగా రాధేశ్యామ్‌లో చేస్తోంది. అలాగే బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ మూవీలో కూడా చేస్తోంది. ఇక అక్ష‌య్ కుమార్ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇలా అన్ని ఇండ‌స్ట్రీల‌ను ఏలుతున్న హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సినిమాల విష‌యాల‌ను అభిమానుల‌తో పంచుకునే పూజా.. సోష‌ల్ మీడియాలో కూడా చాల యాక్టివ్‌గా ఉంటుంది. ప్ర‌తి విష‌యాన్ని త‌న అభిమానుల‌తో పంచుకుంటుంది. ఇక త‌న ఫాలోయింగ్ పెంచుకునేందుకు ఈ హాట్ బ్యూటీ త‌న కైపెక్కించే ఫొటోల‌ను ఎప్ప‌టి క‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది మ‌రి లేటెస్టుగా షేర్ చేసిన ఫొటోలు చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news