ప్రభాస్ కల్కీ సినిమా వాయిదా.. చిత్రయూనిట్ ట్వీట్..!

-

ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా వస్తోంది. అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనె, దిశ పఠానీ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ అలానే గ్లిమ్స్ ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసాయి.

Kalki 2898 AD Release Date Fix

వైజయంతి మూవీ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు ఈ సినిమా మే 9న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ చెప్పారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమాకి సంబంధించి పలు వార్తలు వస్తున్నాయి. సినిమా వాయిదా పడినట్లు పుకార్లు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో మూవీ మేకర్ ట్విట్టర్ వేదికగా స్పందించి క్లారిటీని ఇచ్చారు. మే తొమ్మిది సినిమా వస్తుందని జస్ట్ వామ్ అప్ ప్రభాస్ అని పోస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news