మీ నిర్ణయం నాకు కు ఏ మాత్రం సంతోషం కాదు..ప్రకాష్ రాజీనామా పై మంచు విష్ణు..!

తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ప్రకాష్ వెల్లడించిన సంగతి తెలిసిందే తను నా లోకల్ గా పరిగణించ కారణంగా తాను మా లో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకాష్ ప్రకటించారు. తన రాజీనామాను ఆమోదించాలని ప్రకాష్ రాజ్ విష్ణుకు మెసేజ్ చేశారు. దీనిపై తాజాగా మంచు విష్ణు స్పందించారు. మీ నిర్ణయం నాకు ఏమాత్రం సంతోషం కాదని..సక్సెస్ లు ఫెయిల్యూర్ లు సహజం అని విష్ణు పేర్కొన్నారు.

మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకావాలని…మీరు మా కుటుంబంలో మెంబర్…మీ సలహాలు సూచనలు మా కు అవసరం అంటూ విష్ణు కోరారు. దాంతో మనం కలిసి చర్చించుకుందాం అని ప్రకాష్ రాజ్ మెసేజ్ పెట్టారు. కాగా ఆ చాటింగ్ ను భవిష్యత్తు కోసం. మేమంతా ఒక్కటే. ఎల్లప్పుడూ…అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే మెగా బ్రదర్ నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.