వావ్.. UAE గోల్డెన్ వీసా అందుకున్న ప్ర‌ణిత సుభాష్

-

ఇటీవ‌ల సిలంబ‌ర‌స‌న్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌రువాత న‌టి ప్ర‌ణిత సుభాష్ యునైటేడ్ అర‌బ్ ఎమిరేట్స్ నుంచి గోల్డెన్ వీసా అందుకుంది. ఈ ఆనందాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌లో పంచుకుంది. ముఖ్యంగా గోల్డెన్ వీసా అనేది జాతీయ స్పాన్స‌ర్ అవ‌స‌రం లేకుండా విదేశీయులు యూఏఈలో నివ‌సించ‌డానికి, ప‌ని చేయ‌డానికి వారి వ్యాపారం యాజ‌మాన్యానికి అందించే దీర్ఘ‌కాలిక నివాసం. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా పొంద‌డం గౌర‌వంగా ఉందని కాజ‌ల్ పోస్ట్ చేసింది.

అంత‌కు ముందు న‌టుడు చిత్ర‌నిర్మాత పార్తీప‌న్ యునైటేడ్ అర‌బ్ ఎమిరేట్స్ నుంచి గోల్డెన్ వీసాను పొందిన మొద‌టి త‌మిళ నటుడు అయ్యాడు. న‌టి అమ‌లా, పాల్‌, త్రిష‌, రాయ్‌ల‌క్ష్మి కూడా అందుకున్నారు. జ‌న‌వ‌రిలో దుబాయ్ ప్ర‌భుత్వంచే గౌర‌వించ‌బ‌డ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version