ప్రేమ.. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది..!

Join Our COmmunity

ఈ మధ్యకాలంలో ప్రేమ అంటే కేరాఫ్ అడ్రస్ మనుషుల ప్రాణాలు అనే విధంగా మారిపోయింది. ఎంతోమంది ప్రేమించుకుని ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేక మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే మరికొంతమంది ప్రేమించి పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు అనే కోపం తో సొంత పిల్లలను దారుణంగా హత్య చేసిన ఘటన లు కూడా తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ప్రేమ మరో ఇద్దరి ప్రాణం తీసింది.

నిజాంబాద్ లో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్మూర్ పట్టణ పరిధి పెర్కిట్ శివారులో ఓ మామిడి తోటలో బలవన్మరణానికి పాల్పడింది ప్రేమ జంట. ఆర్మూర్ పట్టణానికి చెందిన యువతీ యువకులు కొంతకాలంగా ప్రేమించుకున్నారు.. ఇంట్లో చెప్తే ఎక్కడ పెద్దలు తమను విడదీస్తారో అని భయంతో చివరికి మామిడితోటలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు . కాగా యువతి కంటే యువకుడు చిన్నవయసు కావడం గమనార్హం.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news