ఆ హీరోయిన్ నాతో డేటింగ్ చేసి.. ఇప్పుడు వేరొకరితో.. నటుడు సంచలన ఆరోపణలు..!

Join Our COmmunity

సాధారణంగా కొన్ని కొన్ని సార్లు నటీనటుల ప్రేమాయణాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఇటీవల నటి అక్షర హాసన్ కి సంబంధించిన లవ్ స్టోరీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. నటి అక్షర హాసన్ తో తాను నాలుగేళ్లు డేటింగ్లో ఉన్నాను అంటూ ఇటీవల నటుడు తనూజ్ వీర్యాన్ని చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న తాము ఎన్నో సార్లు కలిసి తిరగామని పార్టీలకు కూడా వెళ్ళాము అంటూ చెప్పుకొచ్చాడు అయితే 2018 సంవత్సరంలో ఇద్దరం ఇష్టపూర్వకంగానే బ్రేక్ అప్ చెప్పుకొని విడిపోయాము అంటూ తెలిపాడు.

అయితే గతంలో అక్షర హాసన్ కు సంబంధించిన ప్రైవేటు ఫోటోలు విడుదల కావడంపై తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు నటుడు తనూజ్ . ఇక బ్రేకప్ చెప్పిన తర్వాత స్నేహితులుగా ఉన్నామని ప్రస్తుతం అక్షర హాసన్ తన బాయ్ ఫ్రెండ్ కూడా తనకు పరిచయం చేసింది అంటూ చెప్పుకొచ్చాడు.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news