President Rule extended in Manipur by another 6 months: మణిపూర్ ప్రజలకు బిగ్ అలర్ట్. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగించారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.

ఆగస్టు 13 నుంచి అమలులోకి నూతన పాలసీ రానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్రపతి భవన్.