ఆ సీనియర్ నటి అవసరాన్ని అనుకూలంగా మార్చుకున్న బడా నిర్మాత..!!

-

ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా తెలిసి వుండాలి. లేదంటే మన బతుకు గేటు దగ్గరే వుండి పోతోంది. చాలా సార్లు టాలెంట్, అందం వున్నా కూడా ఏ అవకాశాలు రాక బాధపడుతూ ఉండి పోవలసి వస్తుంది.

కరెక్ట్ గా ఈ పరిస్థితిని కొందరు అనుకూలంగా మార్చుకొని  అందమైన అమాయకమైన అమ్మాయిలకు అవకాశం ఇస్తామని బుట్టలో వేసుకుంటారు. తీరా వాళ్ళు హీరోయిన్ అయ్యామని కలలో వుండే సరికి వారు వ్యభిచారం లోకి లాగబడుతున్నారు. ఇక కొంత మంది తమంతట తాముగా వెళుతూ వుంటారు. గతంలో సీనియర్ హీరోయిన్ కూడా ఆమె వయస్సు లో ఉన్నప్పుడు విపరీతంగా అందాలు ఆరబోసింది. ఇక తాను టాలెంట్ తో కాకుండా నిర్మాతలకు , దర్శకులకు  అందాన్ని ఎరగా వేసి   అవకాశాలు వచ్చేలా చేసుకొనేది.

కాక పోతే ఆమె హీరోలను మాత్రం వదిలి పెట్టేది. వాళ్ల దగ్గర మాత్రం చాలా పవిత్ర లాగా బిల్డప్ ఇస్తుంది. ఇక ప్రస్తుతం అదే పరిచయాలతో కొన్ని సినిమాలలో అలాగే కొన్ని టీవీ ఛానెల్ షోస్ లో చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికీ తన గ్లామర్ ను మాత్రం కాపాడుకుంటూ వస్తోంది. కరోనా కాలంలో బాగా ఇబ్బంది పడుతుంటే పెద్ద సినీ నిర్మాత ఒక లక్ష రూపాయలు వరకు సహాయం గా ఇచ్చాడట. ఆ సాయాన్ని ఆమె వేరే మార్గంలో బదులు తీర్చిందట. ఇప్పటికీ వారి మధ్య సరదా కబుర్లు నడుస్తున్నాయని గుస గుసలు వినిపిస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news