బన్నీ ఫ్యాన్స్‌ కు షాక్‌..”పుష్ప2″ రిలీజ్ వాయిదా?

-

Pushpa 2 release postponed: బన్నీ ఫ్యాన్స్‌ కు షాక్‌..”పుష్ప 2″ రిలీజ్ వాయిదా కానుందట. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పుష్ప2” రిలీజ్ వాయిదా పడొచ్చని టీ టౌన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రకటించిన తేదీ ప్రకారం 2024 ఆగస్టు 15న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది.

ఈ మూవీ షూటింగ్ కోసం ఆదనంగా మరో నెల సమయం పట్టేలా ఉందని, జూలై చివరికల్లా షూటింగ్ పూర్తవుతుందని టాక్. ఫిలిం ఎడిటర్ మారడంతో పాటు VFXపై సుకుమార్ అసంతృప్తిగా ఉన్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news