BREAKING : తెలంగాణలో తొలిరోజు ముగిసిన రాహుల్ జోడో యాత్ర..కేవలం 4 కిలో మీటర్లే

-

BREAKING : రాహుల్‌ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు బ్రేక్‌ పడింది. తెలంగాణలో తొలి రోజు రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసింది. తొలి రోజు 4 కిలోమీటర్లు నడిచిన రాహుల్ గాంధీ….భారత్ జోడో యాత్ర ను ముగించారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదన్నారు. దేశ సమైక్యత కోసమే భారత్ జోడో యాత్ర చేపట్టామని పేర్కొన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. ఇక ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు రాహుల్ గాంధీ.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version