ప్రభాస్ అనుష్క పెళ్లి ఫై ఫుల్ క్లారిటీ ఇచ్చిన రాజమౌళి …!?

-

ప్రభాస్ అనుష్క శెట్టి ఈ ఇద్దరు కల్సి మిర్చి అలాగే బాహుబలి 1 బాహుబలి 2 చిత్రాల్లో నటించారు .వీళ్ళు కల్సి నటించటం స్టార్ట్ చేసినప్పటినుంచి వేళ్ళ కెమిస్ట్రీ చూసి ఫిదా ఐన అభిమానులు వీరి ఇద్దరి మధ్యలో ఎదో ఉందని జోశ్యం చెప్పటం ప్రారంభించారు .వీరి రేలషన్ షిప్ ఫై వార్తలు ఎప్పుడు చక్కర్లు కొడుతూనే ఉంటాయి .బాహుబలి ప్రభాస్ ఇంకా అనుష్క ఎన్నో సార్లు ఈ రూమర్స్ కి చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు కానీ వీరి కెమిస్ట్రీ కి సంబంధించిన వార్తలను మాత్రం ఆపలేకపోయారు ఈ ఇద్దరు

.నిజానికి వీరి ఇద్దరి మధ్య ఏ రేలషన్ లేదన్న వార్త లను ఒప్పుకోటానికి ఫాన్స్ సిద్ధంగా లేరు కూడా .మొత్తానికి అనుష్క ప్రభాస్ లకు ఉన్న క్రేజ్ అలాంటిది .వీరిద్దరూ ఓ ఇంటివారు అయితే బాగుంటుందని వీరి పెళ్ళికి సంబంధించిన వార్త వినాలని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు .ఇదిలా ఉంటే ప్రభాస్ పెళ్ళికి సంబంధించిన విషయాన్నీ రాజమౌళి ఒకానొక టాప్ షో లో సరదాగా ప్రస్తావించారు .ప్రభాస్ కు బద్ధకం ఎక్కువని ,పెళ్లి చేసుకోవాలంటే బోలెడు తతంగం ఉంటుందని కాబట్టి పెళ్లి చేసుకోవటానికి మొగ్గు చూపదని చెప్పుకొచ్చాడు దర్శక ధీరుడు , జక్కన్న రాజా మౌళి.

ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ గ ఉన్నాడు కాబట్టి ఇప్పట్లో ప్రభాస్ పెళ్లి కి సంబంధించి న వార్తలు వచ్చే అవకాశం లేదేమో అని అంటున్నారు సినీ ప్రేక్షకులు .పాన్ ఇండియా సూపర్ స్టార్ గ ప్రభాస్ చేస్తులో 4 మెగా ప్రాజెక్ట్స్ ఉన్నాయ్ .వాటన్నిటిలో ఆదిపురుష్ కి సంబంధించి ఆడియన్సు బాగా ఎక్సయిట్ అవుతున్నారు ఆదిపురుష్ లో విలన్ క్యారెక్టర్ నటుడు గురించి అభిమానులు కొంత అప్సెట్ ఐన విష్యం తెల్సిందే .బాహుబలి టైం లో ప్రభాస్ వేరే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఇప్పుడు వరుస పెట్టి చేస్తున్న సినిమాలతో అభిమానులను అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ప్రభాస్ అనుష్క వీరి ఇద్దరి రేలషన్ షిప్ ఫై వార్తలైతే చక్కర్లు కొడుతూనే ఉంటాయి .బాహుబలి ప్రభాస్ అలాగే అనుష్క ఇన్నో సార్లు ఈ పుకార్లకు పులిస్టాప్ పెట్టాలని చుసిన వాటికి ఫలితం దక్కలేదు కానీ వెరీ కెమిస్ట్రీ సంబంధించిన వార్తలు మాత్రం ఆపలేకపోయారు ఈ జంట .నిజానికి వీరిద్దరూ మధ్య రేలషన్ లేదన్న వార్తను ఒప్పుకోటానికి ఫాన్స్ రెడీ గ లేరు !?

Read more RELATED
Recommended to you

Latest news