పెళ్లి తర్వాత తొలి ఫోటో పోస్ట్ చేసిన రానా, మిహీక

తమ వివాహం తర్వాత రానా, మిహీకా తొలి ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. పెళ్లి తర్వాత రానా పెద్దగా వార్తల్లో కనపడలేదు. భార్యతో హనీమూన్ కి వెళ్ళాడు అని అందరూ భావించారు. అందరూ అనుకున్న విధంగానే అతను హనీమూన్ కి వెళ్ళాడు అని ఇప్పుడు పోస్ట్ చేసిన ఫోటో చెప్తుంది. వీరిద్దరికి ఈ ఏడాది ఆగస్టులో వివాహం జరిగింది. శనివారం, మిహీకా మరియు రానా దగ్గుబాటి కలిసి సన్ బాత్ పిక్ ని పోస్ట్ చేసారు.Rana Daggubati And Miheeka Bajaj's Stunning Pic After Wedding

స్లీవ్స్ టీ-షర్టుతో రానా ఉండగా… మిహీక పూల ప్రింట్ టాప్ లో చాలా అందంగా ఉంది. ఈ ఫోటోకి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది. మిహీక తన పెళ్లి తర్వాత పోస్ట్ చేసిన తొలి ఫోటో కావడంతో అసలు ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్లి ఉంటారు అంటూ కామెంట్స్ ఇస్తున్నారు ఫాన్స్.

View this post on Instagram

Just because 🥰🥰 @ranadaggubati

A post shared by miheeka (@miheeka) on