Rashi Khanna : క్యూట్ అందాలతో మతిపోగోడుతున్న రాశి ఖన్నా

-

అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే రాశి ఖన్నా ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం యూనిట్ అంతా కూడా రష్యాలోని మాస్కోలో ఉంది.

ఇక ఇది ఇలా ఉండగా.. రాశి ఖన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ.. యాక్టివ్‌ గానే ఉంటుంది. అంతేకాకుండా.. తన హాట్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంది రాశి ఖన్నా.

ఈ నేపథ్యంలోనే… తాజాగా.. బ్లాక్‌ డ్రెస్‌ దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది ఈ బ్యూటీ.

ఇందులో రాశి ఖన్నా.. ఎద అందాలు కనిపిస్తుండటంతో.. నెటిజన్లు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు ఈ పిక్స్‌ వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version