అలాంటివే చేయాలనుంది.. రష్మిక కామెంట్స్ వైరల్..!

-

భాషకు సంబంధం లేకుండా తెలుగుతో పాటుగా వరుస పెట్టి సినిమాలు చూస్తుంది రష్మిక. రష్మిక యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా అదిరిపోయే కలెక్షన్లని రాబట్టింది. బోల్డ్ గా రెచ్చిపోవడంతో ఏమి క్రేజ్ మరింత పెరిగింది ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక.

పుష్ప టు తో పాటుగా ఈమె పలు సినిమాల్లో నటిస్తోంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక పాల్గొని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది నాకు ప్రస్తుతం యాక్షన్ డ్రామా సినిమా ఆఫర్లు ఎక్కువ వస్తున్నాయని నాకు రొమాంటిక్ లవ్ స్టోరీ లో నటించాలని ఉంది అని రష్మిక చెప్పింది. అలాంటి పాత్రల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చెప్పింది మొత్తానికి తను ఎటువంటి కథలు కావాలో క్లారిటీ ఇచ్చింది మరి ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version