రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా లో కొలువులకు నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేశారు. ఈ భర్తీ ప్రక్రియలో మొత్తం 291 పోస్ట్ లు పొందే అవకాశం ఉంది. ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)జనరల్, డీఈపీఆర్ పోస్ట్ లు భర్తీ అవనున్నాయి, ఈ ఉద్యోగాలను పొందలే అనుకునే అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ చూసి అర్హులా కదా నిర్ణయించుకోండి. ఈ పోస్ట్ లకు రిజిస్ట్రేషన్ విధానం మే 9వ తేదీ నుండి జూన్ 9 వరకు ఉండనుంది. ఈ పోస్ట్ లకు ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ మరియు పీజీ లు ఉతీర్ణత సాధించి ఉండాలి.