రైతులకు షాక్…సన్న వడ్లకే రూ.500 బోనస్‌..ఉత్తర్వులు జారీ !

-

తెలంగాణ రైతులకు షాక్. తెలంగాణలో సన్న వడ్లు పండించిన రైతులకు క్వీన్టాల్ కు 500 రూపాయల బోనస్ ఇస్తామని స్పష్టం చేసింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.తెలంగాణ రాష్ట్రంలో రైతులు సాగు చేస్తున్న వరి రకాల్లో సన్నాలుగా గుర్తించేందుకు సిఫార్సులు చేసింది కమిటీ. వరి రకాలను సన్నాలుగా గుర్తించే ప్రక్రియను రూపొందించి నోటిఫికేషన్ విడుదలకు ప్రతిపాదనలు సూచించింది కమిటీ. 33 రకాల వరి ధాన్యంను సన్నాలుగా గుర్తించింది సర్కార్‌.

వ్యవసాయ శాఖకు సిఫార్సు చేసిన ఫైన్ రకాలు – సిద్ది (WGL 44), కంపాసాగర్ వరి-1(KPS 2874), సాంబ మహసూరి (BPT 5204), జగిత్యాల వారి-3 (JGL 27356), జగిత్యాల వారి-2 (JGL 28545), వరంగల్ సాంబ (WGL14), వరంగల్ సన్నాలు (WGL 32100), జగిత్యాల్ మహసూరి (JGL 11470), పొలాస ప్రభ (JGL 384), కృష్ణ (RNR 2458), మానేరు సోనా (JGL 3828), తెలంగాణ సోనా (RNR 15048), వరంగల్ వారి-1119, కునారం వరి-2 (KNM 1638), వరంగల్ వేరి-2 (WGL 962), రాజేంద్రనగర్ వేరి-4 (RNR 21278), కునారం వరి-1 (KNM 733), జగిత్యాల సన్నలు (JGL 1798), జగిత్యాల సాంబ (JGL 3844), కరీంనగర్ సాంబా (JGL 3855), అంజన (JGL 11118), నెల్లూరు మహసూరి (NLR 34449), ప్రత్యుమ్న (JGL 17004), Sugandha Samba (RNR 2465), శోబిని (RNR 2354), సోమనాథ్ (WGL 347), RNR 31479 (PRC), HMT సోనా, KPS 6251 (PRC), JGL 33124 (PRC), మారుటేరు సాంబ (MTU 1224), మారుటేరు మహసూరి (MTU 1262), MTU 1271, BPT 5204, RNR 15048, HMT సోనా, జై శ్రీ రామ్ లకు మాత్రమే వర్తింపు చేయనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version