ఈ మధ్య కాలంలో ప్రతి వస్తువు ధరలు విపరీతం గా పెరిగిపోతున్నాయి. అలాగే బంగారం ధరలు కూడా రోజు రోజుకు విపరీతం గా పెరుగుతున్నాయి. తాజా గా ఈ రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఈ రోజు బంగారం ధర మంగళ వారం నాటి ధర తో పోల్చితే రూ. 100 పెరిగింది. పెరిగిన ధరలతో మన హైదరాబాద్ నగరంలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,800 ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ ల గోల్డ్ ధర రూ. 48,870 గా ఉంది.
అలాగే మన దేశంలో ఉన్న ఇతర నగరలలో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. చెన్నై లో ఈ రోజు 22 క్యారెట్ ల బంగారం ధర రూ. 45,080 గా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 49,180 గా ఉంది. అలాగే ముంబాయి నగరం లో 22 క్యారెట్ల కు రూ.46,850 గా ఉంది. అలాగే 24 క్యారెట్ ల బంగారం ధర 47,850 గా ఉంది. ఢిల్లీ లో 22 క్యారెట్లకు రూ. 46,950, 24 క్యారెట్లకు రూ. 51,200 గా ఉంది. అలాగే కలకత్త లో 22 క్యారెట్ల కు రూ.47,300 గా 24 క్యారెట్లకు రూ.50,100 గా ఉంది. దీంతో పాటు బెంగళూర్ లో 22 క్యారెట్ లకు రూ.44,800 గా 24 క్యారెట్ లకు రూ. 48,870 గా ధరలు ఉన్నాయి.