ఛాన్స్‌ వస్తే ముద్దు సీన్స్‌ చేస్తా: హీరోయిన్ రీతూ

-

 

ముద్దు సీన్స్‌పై హీరోయిన్ రీతూ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఛాన్స్‌ వస్తే ముద్దు సీన్స్‌ చేస్తా అంటూ బోల్డ్‌ కామెంట్స్‌ చేసింది హీరోయిన్ రీతూ వర్మ. ‘మజాకా’ ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. ‘ముద్దు సీన్స్‌కు సంబంధించిన చిత్రాల్లో నాకు అవకాశం రాలేదు. కథ డిమాండ్‌ చేస్తే అలాంటి సన్నివేశాల్లో యాక్ట్‌ చేయడానికి నేను ఏమాత్రం ఇబ్బందిపడను.

ఛాన్స్‌ వస్తే ముద్దు సీన్స్‌ చేస్తా: హీరోయిన్ రీతూ

ఈ అమ్మాయి ఇలాంటి పాత్రలు చేయదని కొంతమంది ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. ఆ కారణంతోనే నా వద్దకు అలాంటి కథలు రావడం లేదు అనుకుంటా’ అని చెప్పింది. అయితే… ఛాన్స్‌ వస్తే ముద్దు సీన్స్‌ చేస్తా అంటూ బోల్డ్‌ కామెంట్స్‌ హీరోయిన్ రీతూ వర్మ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news