ఆర్ ఆర్ ఆర్ నుండి స్పెషల్ సర్ప్రైజ్.. గెట్ రెడీ

-

తెలుగు సహా అన్ని బాషల అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా ఏదయినా ఉందా అంటే వెంటంటే తడుముకోకుండా ఆర్ ఆర్ ఆర్ అనే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా నిన్న మూవీకి సంబంధిన బిగ్ సర్ప్రైజింగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అప్పటి నుండే ఆర్ ఆర్ ఆర్ నుండి రాజమౌళి ఇవ్వనున్న ఆ అప్డేట్ ఏమిటా అని అందరిలో ఆసక్తి పెరిగిపోయింది.

ఆర్ ఆర్ ఆర్ నుండి వస్తున్న అప్డేట్స్ కారణంగా ఇబ్బంది పడుతున్న ఫ్యాన్స్ టార్చర్ కి తట్టుకోలేక పోతున్నామని క్రియేవిటీగా సమాధానం ఇస్తూ ఈరోజు అప్డేట్ ఇస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేయడం జరిగింది. అయితే అది ఈరోజు పదిన్నరకు అప్డేట్ ఇస్తున్నామని టీమ్ ప్రకటించింది. దీంతో అభిమానులు సహా అందరూ ఆ అప్డేట్ ఏమిటా అని ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news