RRR TRAILER : ‘RRR’ ట్రైలర్ రిలీజ్‌… ఇక ఫ్యాన్స్ కు పున‌కాలే

-

ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఎంతో మంది ఎంతో ఆస‌క్తి గా చూస్తున్నారు. ఈ సినిమా ను ఎంతో ప్ర‌తి ష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అలాగే.. యంగ్ టైగ్ ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్నారు. దీంతో ఈ సినిమా పై భారీగా అంచ‌నాలు పెరిగి పోయాయి. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కు టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు ఆలియాభట్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌ల పోస్ట‌ర్లు..టీజ‌ర్లు సినిమాపై అంచ‌నాలు పెంచాయి. అయితే.. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఇక ఈట్రైలర్ లో రాజీవ్ క‌న‌కాలే.. ఎన్టీఆర్ ఇంట్ర‌డేక్ష‌న్ ఇవ్వ‌గా… పోలీస్ గెట‌ప్ లో రామ్ చ‌ర‌ణ్ ఎంట్రీ ఇచ్చాడు. అదిలాబాద్ అడ‌వి బిడ్డ‌ల కోసం… ఎన్టీఆర్ పోరాటం చేయ‌గా.. పోలీస్ అధికారి అయి ఉండి.. ఎన్టీఆర్ కు స‌హాయం చేస్తాడు రామ్ చ‌ర‌ణ్‌. ఇక వీరి ద్ద‌రి డైలాగ్స్… ట్రైల‌ర్ కే హైలెట్ గా నిలిచాయి. 3.15 నిమిషాలు ఉన్న ఈ ట్రైల‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను భారీగా పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news