టీవీ షోకు వచ్చి..అన్ని విప్పిచూపించిన సదా..ఫోటోలు వైరల్

-

జయం సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సదా. తన మొదటి చిత్రంతోనే తెలుగు ఆడియోస్ ను తన మాటలతో, అందంతో నటనతో కట్టిపడేసిన సదా ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించి టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.

కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సదా రీ యంట్రీ కి తాజాగా సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడిప్పుడే పలు ప్రయత్నాలు కూడా చేస్తోంది సదా. ఇక ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిత్యం సందడి చేస్తూ ఉంటుంది.

ముఖ్యంగా అదిరిపోయే డ్రస్సులు తన అందాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది సదా. తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఎద అందాలు కనిపించే దుస్తులలో కనిపించి ఎంతోమంది ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news