హెచ్ఆర్ఏ సవరణ పై సజ్జనార్ క్లారిటీ..!

-

గత ప్రభుత్వం 2017 లో 16% మద్యంతర భృతి ప్రకటించింది తాజాగా 21% ఫిట్మెంట్ ప్రకటించింది. ఈనెల 15న ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం జారీ చేసిన సర్కిలర్లో హెచ్ఆర్ఏ తగ్గించినట్లు వార్తలు వచ్చాయి. టిఎస్ఆర్టిసి ఎండి సర్జనార్ హెచ్ఆర్ఏ సవరణ క్లారిటీ ఇచ్చారు. జీవో నెంబర్ 53 ప్రకారం హెచ్ఆర్ఏ సవరణ చేయాలని 2020లో యజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులు రివిజన్ చేయకపోవడంతో హెచ్ఆర్ఏ సవరణని తాత్కాలికంగా సంస్థ నిరుపదలు చేసిందన్నారు 2017 పేస్కేల్ ని రివిజన్ చేసి ఉద్యోగులకి 21% ఫిట్మెంట్ ని ప్రకటించిన విషయం తెలిసిందే జీవో నెంబర్ 53 ప్రకారం సవరించింది. అసత్య ప్రచారం పై క్లారిటీ ని ఇవ్వాలని సజ్జనార్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version