షాకింగ్…బై సెక్సువల్ పాత్రలో సమంత…!

టాలీవుడ్ బ్యూటీ సమంత చైతూతో విడాకుల అనంత‌రం డ‌బుల్ స్పీడ్ తో సినిమాల‌ను ప‌ట్టాలెక్కిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్న స‌మంత త్వ‌ర‌లో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే స‌మంత బాలీవుడ్ ఎంట్రీ ఏమోగానీ ఏకంగా హాలీవుడ్ సినిమాలో న‌టించే ఛాన్స్ కొట్టేసి అంద‌ర్నీ అవాక్క‌య్యేలా చేసింది. ఇక ఈ సినిమా అరేంజ్ మెంట్స్ ఆఫ్ ల‌వ్ అనే టైటిల్ తో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో స‌మంత డిటెక్టివ్ ఏజెన్సీ న‌డుపుతున్న 27 ఏళ్ల యువ‌తి పాత్ర‌లో న‌టిస్తోంద‌ట‌. అంతే కాకుండా బై సెక్సువ‌ల్ త‌మిళ అయ్యాయి పాత్ర‌లో సమంత న‌టించ‌నుంది.

samantha as by sexual girl
samantha as by sexual girl

అంతే పురుషుల‌తో పాటు మ‌హిళ‌ల‌తోనూ సెక్స్ చేయాల‌నే కోరిక క‌లిగిన అమ్మాయి పాత్ర‌లో స‌మంత క‌నిపించ‌నుంది. ఇక ఈ చిత్రానికి పిలిప్ జాన్ ద‌ర్శ‌క‌త్వం వహించ‌నున్నారు. ఈ సినిమా కు సంబంధించిన తారాగ‌నం ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని చిత్ర యూనిట్ స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా స‌మంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో సైతం బోల్డ్ పాత్ర‌లో న‌టించి అల‌రించిన సంగ‌తి తెలిసిందే.