Sansad Tv: సంసద్ టీవీ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్..!

-

ఈ మధ్య కాలంలో హ్యాకింగ్స్ ఎక్కువై పోయాయి. హ్యాకర్లు ఎక్కువగా మోసాలు చేస్తున్నారు. సంసద్ టీవీ టీవీ గవర్నమెంట్ టీవీ ఛానల్ ఏదైతే లోక్ సభ, రాజ్య సభ ప్రోసిడింగ్స్ ని చూపిస్తుందో ఆ ఛానల్ ని హ్యాక్ చేశారు హ్యాకర్లు. మంగళవారం నాడు ఇది జరిగింది అని తెలుస్తోంది. దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే…

యూట్యూబ్ ఛానల్ ని యూట్యూబ్ తొలగించిందని.. దానికి తగ్గ కారణాలను కూడా సంసద్ టీవీ టీవీ చెప్పింది. కొంత మంది స్కామ్స్టర్స్ అతరైజెడ్ కానీ ఆక్టివిటీస్ ని యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకు వచ్చారని దీని కారణంగా యూట్యూబ్ ని తొలగించారని చెప్పారు.

అలానే సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా తొలగించారని తెలుస్తోంది. ఈ యూట్యూబ్ ఛానెల్ ని ఎథిరియూమ్ (Ethereum) అని మార్చారు.అయితే దీని పైన టీం వర్క్ చేస్తోందని తెలుస్తోంది. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version