దేశవాళి క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ భారత్ తరపున వచ్చాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్లో జరుగుతున్న మూడవ టెస్ట్ తుది జట్టు లో సర్ఫరాజ్ చోటు దక్కించుకున్నాడు టీమిండియా
క్రికెటర్ అనిల్ కుంబ్లే చేతుల మీదగా టెస్ట్ కేప్ ని అందుకున్నాడు. దాంతో సర్ఫరాజ్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. భారత్ తరపున ఆడడానికి వచ్చిన టైం లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక బ్యాటింగ్ సగటు ఉన్న ఆరవ భారత్ బ్యాటర్ గా నిలిచాడు.
కుంబ్లే జాతీయ జట్టు లోకి అడుగుపెట్టేముందు 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 88.37 సగటుతో పరుగులు చేశాడు సర్ఫరాజ్ ఖాన్. 45 మ్యాచ్ల్లో 69.85 సగటుతో రన్స్ చేశాడు. శుబ్మన్ గిల్ ని అధికమించి సచిన్ టెండుల్కర్ తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటిదాకా 45 మ్యాచ్లు ఆడాడు 3912 రన్స్ చేశాడు.