విజయ్ దేవరకొండపై మరో కొత్త కేసు…ఈ సారి జైలుకేనా !

-

case registered against Vijay Deverakonda:  విజయ్ దేవరకొండకు ఊహించని షాక్ తగిలింది. విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

vijay devarakonda,vijay devarakonda case
vijay devarakonda,vijay devarakonda case

500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా పనులు చేస్తున్నారని తెలిపారు విజయ్ దేవరకొండ. గిరిజన సంఘాల ఆందోళనతో కేసు నమోదు చేశారు పోలీసులు.

  • విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..
  • రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు
  • 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా పనులు చేస్తున్నారన్న విజయ్ దేవరకొండ
  • గిరిజన సంఘాల ఆందోళనతో కేసు నమోదు చేసిన పోలీసులు

Read more RELATED
Recommended to you

Latest news