ఆన్ లైన్ లో ప్రేమ కోసం వెతుకుతున్నారా..? డేటింగ్ యాప్స్ లో వ్యాక్సిన్ అర్హతగా మారింది తెలుసా…?

-

డేటింగ్ యాప్స్ ఈ రోజుల్లో చాలా పాపులర్ అయిపోయాయి. కోవిడ్ వచ్చిన సమయం లో మాత్రమే కాకుండా కోవిడ్ రాక ముందు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ డేటింగ్ యాప్స్ బాగా పాపులర్ అయ్యాయి. నచ్చిన వ్యక్తిని ఆన్లైన్లో వెతుక్కోవడం ఇద్దరి మధ్య ప్రేమ మొదలవడం లాంటివి ఆన్లైన్ ద్వారా కూడా జరుగుతున్నాయి.

అయితే ఇప్పటి వరకు డేటింగ్ యాప్ లో లేని కొత్త క్రైటీరియా ఒకటి మొదలైంది. అదేంటంటే..? వ్యాక్సిన్. తాజాగా డేటింగ్ యాప్స్ నుంచి కలెక్ట్ చేసిన సమాచారం ప్రకారం డేటింగ్ యాప్ లాంటి
టిన్డర్ మొదలైన యాప్స్ నుండి చూస్తే… వ్యాక్సిన్ అందరు వేయించుకుంటున్నారు అదే విధంగా వాళ్ల పార్టనర్ కూడా వ్యాక్సిన్ తప్పక ధరించాలి అని అర్హతని పెట్టారు.

అదే విధంగా Elate Date యాప్ వ్యాక్సిన్ స్టేటస్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఇందులో ప్రజలు వ్యాక్సినేషన్ షార్ట్స్ మొదలైన వాటి వివరాలు కూడా ఇస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ళని సింపుల్ గా రిజల్ట్ చేస్తున్నారట.

ఓకే క్యుపిడ్స్ స్పోక్స్ పర్సన్ మైకేల్ వాషింగ్ మిషన్ అన్నిటి కంటే హాట్ అయిన విషయం అని చెప్పడం జరిగింది. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకి చాలా లైక్లు కూడా వస్తున్నాయి అని కూడా చెప్పారు. అదే వ్యాక్సిన్ వేయించుకోాక పోతే వాళ్ళకి విరుద్ధంగా ఉంటున్నారు.

60 శాతం మంది ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోలేని వాళ్ళ తో డేట్ చేయకూడదని నిర్ణయాన్ని కూడా తీసుకుంటున్నారట. కొన్ని యాప్స్ అయితే డేటింగ్ ని వీడియో కాల్ ఫీచర్ ద్వారా మొదలుపెట్టారు. దీనివల్ల కరోనా వచ్చే ప్రమాదం ఉండదు పైగా ఇది సురక్షితమని కూడా వాళ్ళు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version