శృంగార కోరికలు తీర్చే రోబో లు … అవాక్కవుతున్న నెటిజన్లు !

-

ప్రపంచం రోజు రోజుకి ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. కాలం మారే కొద్దీ ఇక మనుషులతో పని ఉండదు అనేలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలలో రోబోలు బాగా అందుబాటులోకి వచ్చాయి. ఈ రోబోలు మనుషులు చేసే చాలా పనులను చేసి పెడుతున్నాయి. తాజాగా రోబోల గురించి తెలుస్తున్న సమాచారం ప్రకారం రాబోయే కాలంలో శృంగార కోరికలను కూడా తీర్చే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రోబోలు వస్తాయట. ఈ విషయాన్ని గూగుల్ లో పనిచేసిన మాజీ ప్రతినిధి ఒకరు తెలియచేశారట. మనము ఏ విధంగా అయితే మన జీవిత భాగస్వాములతో శృంగారంలో కలుస్తామో.. కలిస్తే ఏ విధమైన ఫీలింగ్ కలుగుతుందో .. రోబోలు శృంగారంలో పాల్గొన్నప్పుడు అదే ఫీల్ కలుగుతుందట.

కాగా వర్చ్యువల్ రియాలిటీ హెడ్సెట్ తో ఎమోషనల్ ఫీలింగ్స్ ను అనుభవించే అవకాశం ఉందట. ఈ వార్త తెలిసిన అనంతరం ప్రపంచంలోని చాలా మంది ప్రజలు ఎప్పుడెప్పుడు ఇలాంటి రోబోలు అందుబాటులోకి వస్తాయా అని ఆలోచిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news