వేధింపులు.. ట్రాఫికింగ్ నుండి పిల్లల్ని రక్షించాలనికుంటున్నారా..? అయితే ఇవి బాగా ఉపయోగపడతాయి

-

చాలా మంది చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత లైంగిక వేధింపులు వాళ్లని టార్చర్ చేయడం లాంటివి విశ్వ వ్యాప్తంగా ఎన్నో చూసి ఉంటాం. అటువంటి వాటి నుంచి పిల్లల్ని రక్షించాలంటే ఇవి బాగా ఉపయోగపడతాయి.

పిల్లల్లో లైంగిక వేధింపుల గురించి వచ్చే లైంగిక వేధింపులు గణాంకాలు ఎప్పుడూ ఖచ్చితమైనవి కాదు బాధితుల్లో 40 శాతం మంది పిల్లలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారని చెప్తున్నారు. ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు డేటా ద్వారా తెలుస్తోంది. అది కూడా పద్దెనిమిదేళ్లు దాటకుండానే వీటిలో 14 శాతం అమ్మాయిలు ఉంటే నాలుగు శాతం అబ్బాయిలు ఉంటారు.

యుఎస్ బ్యూరో ఆఫ్ జస్టిస్ స్టాటిస్టిక్స్ 2000 లో జరిపిన ఒక అధ్యయనం ద్వారా తెలుస్తోంది ఏమిటంటే…? 17 ఏళ్ల లోపు ఉంటే వయస్సు వారు 7.5% తెలిసిన మహిళా వలన మోసపోగా… మగ బాధితులలో 5% మంది స్ట్రేంజర్స్ ద్వారా మోసపోయారని కనుగొన్నారు. ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ 2016 లో ప్రచురించిన ఇటీవలి డేటా ప్రకారం, 16 ఏళ్లలోపు బాలికలపై లైంగిక వేధింపుల లో 11.5% అపరిచితులు, మరియు 15% మంది అబ్బాయలు ఉన్నారు.

మతాధికారులు, ఉపాధ్యాయులు మరియు శిక్షకులు వంటి తెలిసిన వాళ్ళ వలన మోసపోయిన వాళ్ళు ఉండడం వల్ల ఈ ఫలితాల మధ్య తేడాలు ఎక్కువగా వున్నాయి. 2000 డేటా లో, వివరించడానికి, 69% వేధింపులకు గురైన బాలురు తెలిసిన వాళ్ళ వలన మోసపోయారు. 2016 డేటాలో ఇది 47%.

ఇది ఇలా ఉంటే 2020 లో యుఎస్‌ లో 17 ఏళ్లలోపు వారి సంఖ్య సుమారు 365,000 మంది తప్పిపోయినట్లు ఎఫ్‌బిఐ డేటా చెబుతోంది. 2010 నుండి, యుఎస్ లో 21 ఏళ్లలోపు సంవత్సరానికి 350 కన్నా తక్కువ మందిని పరిచయం లేని వారే అపహరించారు.

అలానే సుమారు 5 మిలియన్లు మందిని కేవలం సెక్స్ కోసం మాత్రమే కిడ్నప్ చేస్తున్నారు. సాధారణంగా సెక్స్ పని లో బలవంతం చేయడం కోసం వాళ్ళు కిడ్నప్స్ కి పాల్పడతారు. లైంగిక అక్రమ రవాణా బాధితుల్లో 99% కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది.

70% కంటే ఎక్కువ ఆసియాలో ఉండగా…. యూరప్ మరియు మధ్య ఆసియా (14%), ఆఫ్రికా (8%), అమెరికా (4%) మరియు అరబ్ స్టేట్స్ (1%) ఉన్నాయి. సుమారు 18 మిలియన్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు వీళ్ళు.

పేదరికంలో నివసిస్తున్న కుటుంబాలను లేదా సామాజికంగా మరియు ఆర్ధికంగా బలహీనంగా ఉన్న బాలికలను చేరతీసి డబ్బులు ఇస్తాము, భోజనం పెడతాం, మంచి జీవితాన్ని ఇస్తాం అని మాయమాటలు చెప్పి ఇందులోకి దింపుతారు.

పిల్లల లైంగిక వేధింపులు వంటివి తీవ్రమైన ప్రపంచ సమస్యలు. మనమందరం వాటి గురించి ఆలోచించాలి. అనేక మిలియన్ల మంది పిల్లలు మరియు పెద్దలు మోసపోతున్నారు. వారికి sophisticated, holistic and broad-based legal and policy responses అవసరం. ఇటువంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం అవసరం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version