నేను సైగ చేస్తే.. షర్మిలకు సినిమా చూపిస్తారు – BRS ఎమ్మెల్యే

-

నేను సైగ చేస్తే.. షర్మిలకు సినిమా చూపిస్తారని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మహబూబాబాద్ BRS ఎమ్మెల్యే శంకర్ నాయక్.వలస పక్షులకు వార్నింగ్ ఇచ్చిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాట్ కామెంట్స్.. చేశారు. వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ పైనా నేను ప్రజల వైపు చుస్తే చాలు అడ్డుకున్నారు.. నేను సైగ చేస్తే సినిమా వేరే లా ఉండేదన్నారు.

వలస పక్షుల్లారా కబడ్ధార్ ఎవ్వరైనా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతే నాలుక కోసేస్తామని హెచ్చరించారు BRS ఎమ్మెల్యే శంకర్ నాయక్.జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారుఎమ్మెల్యే బానోతు శంకర్. మహబూబాబాద్ జిల్లా కేంద్రం.లో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.శంకర్ నాయక్ ను తిడితే మిమ్ములను తిట్టినట్లు కాదా అని ప్రజలు భావించారు. జస్ట్ ప్రజల పైనా చూసిన ఆ చూపుతోటే ఇంత కదిలిక వచ్చిందని…ఇంకా సైగ చేస్తే సినిమా ఎట్లా ఉండేదో గుర్తు పెట్టుకోవాలని చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version