మిథాలీతో ఏడడుగులు వేసిన శార్దూల్ ఠాకూర్..ఫోటోలు వైరల్

-

స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తర్వాత టీమిండియా మరో ప్లేయర్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కాడు. స్టార్ ఆల్ రౌండర్ షార్దూల్ ఠాకూర్ ఈరోజు తన స్నేహితురాలు మితాలీ పారుల్కర్ ను వివాహం చేసుకున్నాడు.

శార్దూల్ ఠాకూర్ పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శార్దుల్ ఠాకూర్, మిథాలీ జంటకు నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శార్దూల్ ఠాకూర్, మిథాలీ పారుల్కర్ వివాహం ముంబైలో ఘనంగా జరిగింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news