పొన్నవోలుకు ఎందుకు ఏఏజీ పదవి ఇచ్చారు…? షర్మిల సంచలన కామెంట్స్..!

-

ఎన్నికల సమీపిస్తుండడంతో అన్ని పార్టీ నేతలు కూడా ప్రచారంతో దూసుకు వెళ్ళిపోతున్నారు. పార్టీ నేతల మధ్య మాటలు యుద్ధం కూడా కొనసాగుతోంది. జగన్ ఆదేశాల మేరకు సిబిఐ ఛార్జ్ షీట్ లో వైఎస్ఆర్ పేరు ని ఏసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేర్చే ప్రయత్నం చేశారని షర్మిల అన్నారు. విశాఖ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ మీద షర్మిల సంచలన కామెంట్స్ చేసారు.

జగన్ బయట పడాలంటే వైయస్సార్ పేరుని ఛార్జ్ షీట్ లో చేర్చాలని ఆయన ఉద్దేశం అని అన్నారు. జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన వారం రోజుల్లో పొన్నవోలుకి ఏఏసి పదవి కట్టబెట్టారని మండిపడ్డారు షర్మిల. జగన్ కి ఆయనతో ఏ సంబంధం లేకపోతే ఆ పదవి ఎందుకు ఇచ్చారు అని అడిగారు. ఎఫ్ఐఆర్లో వైయస్ పేరుని సిబిఐ చేర్చలేదని అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news