హీరోయిన్ హాట్ పోజులు చూస్తే మతులు పోయేలా.!

-

సినిమా పరిశ్రమలో సహజీవనం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ గా మారింది. దీనితో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం, భార్యకు తెలియకండా వేరే చోట కాపురాలు పెట్టేస్తున్నారు. సహజీవనం చేయడంచేస్తున్నారు. ప్రస్తుతం అమ్మాయిలకు  లైంగిక వేదింపులు కామన్ అయిపోయింది. ఇక సినిమా పరిశ్రమ లో అయితే మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎన్ని మీటూ ఉద్యమాలు వచ్చినా కూడా ఇవి ఆగే అవకాశం కనిపించడం లేదు.

ప్రస్తుతం శోబిత దూళిపాళ తెలుగు సినిమా పరిశ్రమలో లో హాట్ టాపిక్ అయింది. అలాగే సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. సమంత తో విడాకుల తర్వాత అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది.

ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారని కూడా ప్రచారం జరిగింది.బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి.ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ మగాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. తన అంద చందాలతో కుర్రాళ్ల మతులు పోయేలా చేస్తుంది. ఇంత గ్లామరస్ గా , అన్నిటికీ రెడీ అంటున్న తమ హీరోయిన్ కు అంతగా అవకాశం రావడం లేదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news