BRS కి మరో షాక్..!

-

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఎస్పి తో పొత్తు బిఆర్ఎస్ లో ప్రకంపనలని సృష్టిస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పొత్తు నచ్చని వాళ్ళు వరుసగా అధిష్టానానికి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పార్టీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సంతృప్తి ని వ్యక్తపరిచారు. అనంతరం హైదరాబాదు లోని నివాసం లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ పరిణామంతో కన్ఫ్యూజన్లో ఉన్న బీఆర్ఎస్ కి మరో షాక్ ఇవ్వడానికి ఇద్దరు నేతలు సిద్ధమయ్యారు బిఎస్పీతో పొత్తు కారణంగా మాజీ మంత్రి ఇంద్ర కిరణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి బీఆర్ఎస్ విడిచిపెట్టి కాంగ్రెస్ లో చేరాలని సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో టచ్లోకి వచ్చారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version