శృంగారం అంటే అందరికి ఇష్టమే.. ఆ సుఖం కోసమే ఈ మధ్యకాలంలో ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి.. ఈ శృంగారం అనేది ఎంత చెప్పలేని అనుభూతి అయిన కూడా కొన్నిసార్లు కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. అసలు నిపుణులు ఏం చెబుతున్నారంటే.. శృంగారంలో ఆనందం పొందటానికి ఎంతగా తాపత్రయ పడతామో అలాగే సెక్స్ చేశాక కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని అట.. అద్భుతంగా శృంగారాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
శృంగారం చేసిన తర్వాత చాలా మంది మహిళలు యోనిని శుభ్రం చేసుకుంటారు. ఈ సమయంలో సబ్బును వాడటం మానుకోవాలి. సబ్బులు, హ్యాండ్ వాష్ లు వాడటం వల్ల యోనిలో మంట, దురద వంటి సమస్యలు పెరుగుతాయి. యోని భాగం చాలా సున్నితంగా ఉంటుంది. సబ్బులో ఉండే రసాయనాలు సున్నితమైన యోనికి హానీ కలిగిస్తాయి… సబ్బుకు బదులు నీటితో కడగడం చాలా మంచిది..
చాలా మంది మహిళలు చేసే తప్పు ఇదే. ఎక్కువ మంది స్త్రీలు శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేయకుండా ఉంటారు. సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయడం వల్ల మూత్రాశయం చుట్టూ ఉన్న బ్యాక్టీరియా సులభంగా బయటకు వెళ్లిపోతుందా. అలాగే సంభోగం తర్వాత మూత్ర విసర్జన చేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించవచ్చు.. అందుకే ఇది మర్చిపోకండి..
జననాంగాలను శుభ్రం చేసుకోవడం మంచిది.. బ్యాక్టీరియా చేతులకు అంటుకుంటుంది. అయితే శృంగారం ముగిశాక చేతులు కడుక్కోవడం మర్చిపోవద్దు. లేకపోతే మల్టీపుల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే
అవకాశం ఉంటుంది.. మంచి బట్టలు వేసుకోవడం మర్చిపోకండి.. ఇవన్నీ చెయ్యకుంటే చాలా ప్రమాదాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.. సో జాగ్రత్త..