Anasuya Bharadwaj: అనసూయ డ్రెస్సులపై మరో సారి షాకింగ్ కామెంట్స్.. చేసిందెవరంటే..

-

యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj) గురించి బుల్లితెర ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్లప్పుడు హాట్ హాట్ ఫొటోలతో ఈ భామ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తూ ఉంటుంది. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా.. కూడా… ఈ బామ వేసే పొట్టి డ్రస్సులు హాట్ గా మారుతాయి. అంతే కాకుండా ఆమె డ్రెస్సింగ్ విధానంపై సంచలన కామెంట్లు కూడా చేశారు. కానీ ఈ కామెంట్లను అనసూయ పెద్దగా పట్టించుకోకుండా తనదైన శైలిలో ముందుకు సాగిపోతూ ఉంటుంది.

Anasuya Bharadhwaj

మొన్నా మధ్య తెలుగు కామెడీ షో మల్లెమాల వారు చేసిన జబర్దస్త్ షోలో యాంకర్ శివ సంచలన కామెంట్లు చేశాడు. దీనిపై అలిగిన అనసూయ స్టేజీ దిగి వెళ్లిపోయింది. కానీ అనంతరం ఆది మరి కొంత మంది టీం మేట్లు అనసూయను బతిమలాడటంతో ఈ అమ్మడు తిరిగి ప్రోగ్రాంను కంటిన్యూ చేసింది. ఇప్పుడు తాజాగా… విడుదల చేసిన క్యాష్ ప్రోమోలో కూడా అనసూయ డ్రెస్సులపై యాంకర్ సుమ కూడా హాట్ కామెంట్లు చేశారు. ఇప్పుడు సుమ చేసిన కామెంట్లు ఇండస్ర్టీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఈ ప్రోమోలో అనసూయ, ఇంద్రజ, ప్రియదర్శి, అభినవ్ గౌరవ్ పాల్గొన్నారు. కాగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న యాంకర్ అనసూయ పై సుమ తనదైన కామెడీతో పంచ్ లు వేసింది. అనసూయ సుమక్క నేను మీకు గౌరవం ఇవ్వడం లేదా అని కాళ్లకు మొక్కేందుకు వంగగా.. అంతకన్నా ఎక్కువగా వంగకు అని సుమ కామెంట్ చేస్తుంది. దీనిపై అనసూయ ఏ మాత్రం కోపంగా రియాక్ట్ కాకపోవడం విశేషం. త్వరలో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో లో ఫుల్లు నవ్వులతో సాగుతుంది. సుమ వేసే పంచులు కంటెస్టెంట్ల అల్లరి పనులతో సరదాగా సాగిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version