వీకెండ్ ట్రీట్ తో రచ్చ లేపిన శ్రియా..!!

శ్రియ శరన్ ప్రస్తుతం ఫుల్ జోష్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈమె అందాలు ఆరబోయడంలో పూర్తిగా హద్దులు చెరిపేసిందని చెప్పాలి. తన అందాల విందుతో పాటు తనపై వచ్చే విమర్శలకు కూడా కౌంటర్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వీకెండ్ ట్రీట్ లో భాగంగా గ్రీన్ కలర్ డ్రెస్ లో మెరిసింది.. సూపర్ హాట్ ఫోజులతో అదరహో అనిపించిన ఈ ముద్దుగుమ్మ.. కిల్లింగ్ లుక్ తో యువత హృదయాలను గుచ్చేస్తోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవ్వడమే కాకుండా అభిమానులు ఈమెపై విరహపు కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

తాజాగా టైట్ ఫిట్ గ్రీన్ కలర్ డ్రెస్ ధరించిన శ్రియ శరన్ కాలు పైకెత్తి మరీ థైస్ అందాలు చూపిస్తూ మరింత రచ్చ చేస్తోంది. లేటు వయసులో కూడా ఘాటు అందాలు చూపిస్తూ మరింత మంట పెడుతోంది ఈ ముద్దుగుమ్మ అంటూ యువత తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈమె ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.. కారణం కం బ్యాక్ కి అదిరిపోయే బూస్ట్ దొరికిందని చెప్పాలి . ఇటీవల బాలీవుడ్ లో దృశ్యం 2 సినిమాలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది . ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది ఈ సినిమా.

బాలీవుడ్ సినిమాలు పెద్దగా థియేటర్లలో రన్ అవ్వడం లేదు.. ఈ క్రమంలోనే దృశ్యం 2 సినిమా బాలీవుడ్ సినీ పరిశ్రమకే పెద్ద ఎనర్జీ ఇచ్చింది. కేవలం వారం రోజుల్లోనే రూ.110 కోట్లు వసూలు చేసి.. రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. అజయ్ దేవగన్ తో కలిసి శ్రియ నటించిన ఈ సినిమా బాలీవుడ్ కి ఆక్సిజన్ లా నిలిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరిద్దరి జోడి అదిరిపోయింది . ఇప్పటికే వీరిద్దరి జోడి ఆర్ ఆర్ ఆర్ లో సందడి చేసిన విషయం తెలిసిందే.