Shriya Saran : నేవీ బ్లూ లెహంగాలో శ్రియా సొగసు చూడతరమా

-

టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రియా సరన్ మరోసారి తన సొగసులతో సోషల్ మీడియాకు చెమటలు పట్టించేసింది. ఈ భామ వెస్టర్న్ డ్రెస్ వేసినా.. ట్రెడిషనల్ ఔట్ఫిట్లో కనిపించినా.. మెస్మరైజ్ చేయడం మాత్రం పక్కా. ఇంక ట్రెడిషనల్ డ్రెస్సులో శ్రియ మరింత అందంగా కనిపిస్తుంది. తాజాగా ఈ భామ నేవీ బ్లూ కలర్ లెహంగాలో ఫొటోషూట్ చేసింది. ఎప్పటిలాగే ఈ ట్రెడిషనల్ ఔట్ఫిట్కు కాస్త మోడర్న్ టచ్ ఇచ్చింది. ఇక క్యూట్ పోజులు.. ఘాటు పోజులతో అలరించింది.

ప్రస్తుతం శ్రియా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ లెహంగాలో శ్రియ చాలా అందంగా కనిపిస్తోంది. ఓవైపు తన క్యూట్ స్మైల్తో మెస్మరైజ్ చేస్తూనే.. మరోవైపు తన హాట్ లుక్స్తో పిచ్చెక్కిస్తోంది. కొన్ని ఫొటోల్లో ఘాటు పోజులిస్తూ రచ్చ లేపింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. లేటు వయసులో ఘాటు షో అంటూ కొందరు.. నాలుగు పదుల వయసు దాటినా.. నాజూకు నడుం వొంపులతో చంపేస్తున్నావ్ శ్రియా అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news