శిరోముండనం కేసులో తదుపరి విచారణ మే 1 కి వాయిదా..!

-

శిరోముండనం కేసులో తదుపరి విచారణ మే 1 కి వాయిదా వేసింది కోర్టు. ఇక వివరాల లోకి వెళితే.. శిక్ష నిలుపుదల చేయాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్ మీదా ఏపీ హైకోర్టు లో విచారణ జరపగా.. స్టే ఇవ్వటానికి హైకోర్టు నిరాకరించింది. ఫిర్యాదు దారులకు కౌంటర్ వేయాలని ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణ మే 1 కి వాయిదా వేశారు.

27 ఏళ్ల పై మాటే ఈ కేసు. న్యాయం కోసం తిరగని కోర్టు లేదు. ఎట్టకేలకి సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. మండపేట వైసిపి అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా తొమ్మిది మందికి శిక్ష పడింది 18 నెలల తర్వాత శిక్ష పై ఆవేదన అయితే మళ్లీ పోరాడుతున్నారు బాధితులు మూడేళ్ల కిందట వైసీపీ ఎంపీ బోస్ ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version