స్నేహ రెడ్డి ని హుత్తుకున్న వ్యక్తి అల్లు అర్జున్ నేనా

-

అల్లు అర్జున్ అంటే తెలుగు ప్రజలలో విపరీతమైన క్రేజ్ వుంది.ఇక పుష్ప తర్వాత తన ఫాలోయింగ్ మామూలుగా లేదు.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన‘పుష్ప’ సినిమా ఊహించని  వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో పాటలు , స్టైల్స్ అన్ని విపరీతంగా ఆదరణ పొందాయి. ఇప్పుడు పుష్ప 2కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక తన భార్య స్నేహ రెడ్డి తాను సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటారు. మధ్య మధ్యలో వీరి మధ్య సరదా కబుర్లు కూడా నడుస్తాయి. స్నేహ రెడ్డి అల్లు అర్జున్ యొక్క ప్రతి మూమెంట్ ను , అలాగే తన కూతురు తో చేసే అల్లరిని ఎప్పటికప్పడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎక్కడికైనా వేకేషన్ కు వెళ్ళిన అక్కడి విశేషాలు సోషల్ మీడియాలో పంచుకుంటూ వుంటుంది.

రీసెంట్ గా స్నేహ రెడ్డి అల్లు అర్జున్ బ్యాక్ మాత్రమే కనిపించేలా ఒక ఫొటో తీసుకొని పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో బన్నీ పెద్ద గళ్లు షర్ట్ వేసుకొని, గుబురుగా పెరిగిన జుట్టుతో ఉన్నాడు. తన ముఖం కనపడకుండా జాగర్త పడింది. ఇది పుష్ప రాజ్ లుక్ కనపడకుండా చేయడానికా అనేది అర్థం కావడం లేదు. కాని పార్ట్ వన్ లో ఆల్రెడీ చూపించారు కదా ఇంకా ఏముంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version